అత్తని అతికిరతంగా గొడ్డలితో నరికి హత్య చేసిన అల్లుడు

గోల్డెన్ న్యూస్ / వెంకటాపురం : ములుగు జిల్లా వెంకటాపురం మండలం ఇప్పలగూడెంలో అమానవీయ ఘటన చోటుచేసుకుంది. సొంత అత్తని అతికిరతంగా గొడ్డలితో నరికి హత్య చేసిన అల్లుడు. కొండ గొర్ల ఎల్లమ్మ అనే మహిళ అక్కడికక్కడే మృతి. విజయ్ అనే వ్యక్తి మద్యం మత్తులోనే నరికి హత్య చేశాడని అంటున్న స్థానికులు.పోలీసులు కేసు నమోదు చేసి విచారిస్తున్న వెంకటాపురం పోలీసులు…

Facebook
WhatsApp
Twitter
Telegram