చైనా పరిశోధకులు ఫ్రాక్చర్లను మూడు నిమిషాల్లో అతికించే ‘బోన్ గ్లూ’ను అభివృద్ధి చేశారు. ‘బోన్ ఓ2’ అనే పేరుతో ఈ కొత్త ఔషధాన్ని చైనా ఇటీవల ఆవిష్కరించింది. ఎముకలు విరిగినప్పుడు స్టీల్ ప్లేట్లు, స్క్రూలు వేసే సంప్రదాయ చికిత్సకు భిన్నంగా ఈ గ్లూ పనిచేస్తుందని పరిశోధకులు తెలిపారు. ఇది విరిగిన ఎముకలకు గ్లూలా అతికి, ఫ్రాక్చర్లను త్వరగా నయం చేస్తుంది. దీంతో రోగులకు నొప్పి, ఇన్ఫెక్షన్లు తగ్గుతాయని పరిశోధకులు పేర్కొన్నారు.
Post Views: 52









