చిత్తూరు జిల్లా పుంగనూరులోని ఓ ప్రైవేట్ స్కూల్లో ఆరో తరగతి చదువుతున్న నాగశ్రీ(11)ని ఈ నెల 10న స్కూల్ బ్యాగ్‌తో కొట్టిన ఓ టీచర్
తలనొప్పిగా ఉండటంతో పేరెంట్స్ ఆమెను ఆసుపత్రికి తీసుకెళ్లగా పుర్రె ఎముక చిట్లినట్లుగా తెలిపిన వైద్యులు
దీంతో స్కూల్ యాజమాన్యంపై చర్యలు తీసుకోవాలని పోలీసులకు ఫిర్యాదు చేసిన తల్లిదండ్రులు
Post Views: 136









