గోల్డెన్ న్యూస్ / భద్రాద్రి కొత్తగూడెం : చర్ల మండలం బట్టిగూడెం గ్రామానికి చెందిన రవ్వ భీమేకు పురిటి నొప్పులు రావడంతో, డోలిలో మోసుకెళ్లిన కుటుంబసభ్యులు
అంబులెన్స్ వచ్చే మార్గం లేకపోవడంతో, బుదరలో 6 కిలోమీటర్ల దూరం మోసుకెళ్తుండగా నొప్పులు ఎక్కువై నడిరోడ్డుపైనే ప్రసవించిన రవ్వ భీమే
అక్కడి నుంచి ఆటోలో తీసుకెళ్తుండగా, మార్గమధ్యంలో అంబులెన్స్ రావడంతో సత్యనారాయణపురం ప్రభుత్వ ఆసుపత్రికి తరలింపు
వైద్య పరీక్షలు నిర్వహించిన వైద్యులు ఇద్దరు ఆరోగ్యంగా ఉన్నారని తెలిపారు.
Post Views: 29









