పండుగ పూట తల్లిదండ్రులను చంపేసిన కొడుకు
హైదరాబాద్ – మల్కాజిగిరి ప్రాంతంలోని నేరెడ్మెట్ పోలీస్ స్టేషన్ పరిధిలో నివాసముంటున్న శ్రీనివాస్ అనే వ్యక్తి మతిస్థిమితం సరిగ్గా లేదని నెల రోజుల క్రితం ఎర్రగడ్డ మెంటల్ ఆసుపత్రిలో చేర్చిన అతని తల్లిదండ్రులు
నెల తర్వాత ఆసుపత్రి నుండి ఇంటికొచ్చి, తనను మెంటల్ ఆసుపత్రిలో చేర్చారనే కోపంతో తల్లిదండ్రులను దారుణంగా హతమార్చిన శ్రీనివాస్
Post Views: 38









