జీఎస్టీ శ్లాబ్లలో(GST Slab) మార్పులు అమల్లోకి వచ్చిన తర్వాత వస్తువుల ధరలు తగ్గుతాయని ఆశించిన సామాన్యులకు. చేదు అనుభవాలే ఎదురవుతున్నాయి. సూపర్ మార్కెట్లు సహా దుకాణాల్లో పాత స్టాకును పాత ధరలకే విక్రయిస్తున్నారు. MRP మార్చి తగ్గిన ధరలతో కొత్త స్టిక్కర్లు వేసి అమ్మాలన్న కేంద్రం ఆదేశాలను ఎక్కడా పాటించడం లేదు. కొత్త స్టాక్ వచ్చాకే రేట్లు తగ్గొచ్చని నిర్వాహకులు చెబుతుండటంతో వినియోగదారులు నిరాశతో నిట్టూరుస్తున్నారు.
Post Views: 39









