గోల్డెన్ న్యూస్/ యాదాద్రి భువనగిరి : మాజీ డీఎస్పీ నళిని ఆరోగ్యం గురించి తెలుసుకోవడానికి యాదాద్రి భువనగిరి జిల్లా కలెక్టర్ హనుమంతరావు ఆమెను కలిశారు. నళిని వైద్య ఖర్చులను ప్రభుత్వమే భరిస్తుందని ఆమె సర్వీస్ సమస్యలను కూడా పరిష్కరిస్తామని సీఎం హామీ ఇచ్చారని కలెక్టర్ తెలిపారు. ఆమె పూర్తి ఆరోగ్యంతో కోలుకోవాలని ఆకాంక్షించారు.
Post Views: 41









