మెదక్ జిల్లాలో వెలుగు చూసిన దారుణ ఘటన ఏడాది వయసున్న గేదె దూడపై యువకుడి అత్యాచారం సీసీటీవీ ఫుటేజీ ద్వారా బయటపడ్డ అఘాయిత్యం నిందితుడిని పట్టుకుని దేహశుద్ధి చేసిన యజమాని పోలీసులకు అప్పగింత, కేసు నమోదు మెదక్ జిల్లాలో గేదెపై అత్యాచారం చేసిన యువకుడు
గడ్డి మేసే పశువులు మనుషులకు బలాన్ని ఇచ్చే పాలు ఇస్తుంటే.. అన్నం తినే మనుషుల్లో కొందరు మాత్రం పశువులతో కూడా పోల్చలేనంత హేయమనై పనులు చేస్తున్నారు. మెదక్ జిల్లా చిన్నశంకరంపేట మండలం మిర్జాపల్లిలో గేదెల షెడ్డులోజరిగిన ఈ షాకింగ్ వార్త తెలిస్తే ఇలాంటి మనుషులు మన సమాజంలోనే ఉన్నారా అనే సందేహం ప్రతీ ఒక్కరిలో కలుగుతుంది. పశువుల షాగాలో కట్టేసిన గేదె సంవత్సరం లేగ దూడ పై అత్యాచారానికి పాల్పడ్డాడో బీహారి. ఈవిషయం గేదె యజమాని సిద్ధి రాములు ఇంట్లో అమర్చిన సీసీ కెమెరాలో రికార్డవడంతో అతడ్ని పట్టుకొని దేహశుద్ధి చేశారు. పోలీసులకు ఫిర్యాదు ఇవ్వడంతో పశువుపై అత్యాచారానికి పాల్పడిన ఆ మాన మృగంపై కేసు నమోదు చేశారు.
కేసు నమోదు చేసి విచారణ చేపట్టిన పోలీసులు









