ముఖ్యమంత్రి మేడారం టూర్ సూపర్ సక్సెస్

ఫలించిన మంత్రి సీతక్క కృషి

మేడారం అభివృద్ధి ప్రణాళిక కోసం మొదటి నుంచి సీతక్క పట్టు

అభివృద్ధి ప్రణాళికపై పూజారులను ఒప్పించడంలో కీలకపాత్ర 

సచివాలయంలో వరుస సమీక్షలు, అన్ని శాఖల మధ్య సమన్వయం తీసుకురావడంలో సీతక్క సక్సెస్

స్వయంగా సీఎం ను మేడారంకు తీసుకురావడంలో సీతక్క సక్సెస్

మేడారం అభివృద్ధి పనులపై క్షేత్రస్థాయిలో సమీక్ష నిర్వహించిన మొట్టమొదటి సీఎం రేవంత్ రెడ్డి

ఆదివాసి గిరిజనుల ఎమ్మెల్యేలు ఎంపీలతో కలిసి రెండు గంటలకు పైగా మేడారం అభివృద్ధి ప్రణాళిక పై సీఎం సమీక్ష 

తల్లుల దర్శనం, పూజారుల అభిప్రాయాలు తెలుసుకున్న cm 

మేడారం అభివృద్ధి కోసం ఎన్ని నిధులైన ఖర్చు చేస్తామన్న సీఎం హామీ

సమ్మక్క సారలమ్మ పూజారుల అభిప్రాయాలకు పెద్దపీట

మేడారం మహా జాతర లోపు యజ్ఞం లా పనులు కొనసాగించాలని సీఎం ఆదేశాలు 

దగ్గరుండి పనులు పూర్తి చేసే బాధ్యతలు మంత్రులు పొంగులేటి, సీతక్కకు అప్పగించిన సీఎం రేవంత్ రెడ్డి 

అభివృద్ధి పనుల్లో స్థానిక ప్రజలంతా భాగస్వామ్యం తీసుకోవాలని పిలుపు

సీఎం పర్యటన సందర్భంగా భారీ బహిరంగ సభ 

సభకు స్వచ్ఛందంగా తరలివచ్చిన ప్రజలు

సమ్మక్క సారలమ్మ తల్లుల ఆశీర్వాదంతోనే రాష్ట్రానికి సీఎం అయ్యానని రేవంత్ రెడ్డి ప్రకటనతో ప్రజల్లో హర్షం

 ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పర్యటన మేడారం అభివృద్ధి కి నాంది పలికిందన్న స్థానికులు.

Facebook
WhatsApp
Twitter
Telegram