నిర్లక్ష్యంతో ప్రాణంని పోగొట్టుకున్న యువకుడు 

పెంపుడు కుక్క గోరు కుచ్చుకొని రెబిస్ సోకి మృతి చెందిన యువకుడు

వీధి కుక్కను తెచ్చుకొని పెంచే క్రమంలో తండ్రిని కరిచి, యువకుడిని గోరుతో రక్కిన కుక్క. 

గోరే కదా అని నిర్లక్ష్యం వహించిన యువకుడు

గోల్డెన్ న్యూస్ /భద్రాద్రి కొత్తగూడెం : పినపాక మండలం ఏడూళ్లబయ్యారం గ్రామంలో తన పెంపుడు కుక్క గోరు గుచ్చుకోవడంతో రేబిస్ సోకి మృతి చెందిన ముత్తబోయిన సందీప్(25) అనే యువకుడు

 

రెండు నెలల క్రితం వీధిలో కనిపించిందని ఇంటికి తెచ్చి పెంచే క్రమంలో, తన తండ్రిని కరిచి తనను గోరుతో గీరిన కుక్కపిల్ల

 

తండ్రికి వైద్యం చేయించి, తనకు గోరు మాత్రమే గుచ్చుకుందని నిర్లక్ష్యంగా వ్యవహరించిన సందీప్

 

ఇటీవల రేబిస్ లక్షణాలు కనిపించడంతో ఆసుపత్రికి తరలించినా, ఆలస్యం అవ్వడంతో వ్యాధి ముదిరి మృతి చెందిన యువకుడు

Facebook
WhatsApp
Twitter
Telegram