స్థానిక ఎన్నికలపై MP ఈటెల రాజేందర్ కీలక వ్యాఖ్యలు.

స్థానిక ఎన్నికలపై MP ఈటెల రాజేందర్ కీలక వ్యాఖ్యలు చేశారు.

 లీగల్ గా చెల్లుబాటి కానీ ఎన్నికలతో జాగ్రత్తగా ఉండాలన్న ఈటెల…

 మహారాష్ట్ర తరహాలో ఎన్నికలు చెల్లుబాటు కాకపోతే ఏంటన్న ఈటెల..

బీసీలకు 42% రిజర్వేషన్ల పేరుతో రేవంత్ సర్కార్ డ్రామాలు…

 

Note:  మహారాష్ట్రలో స్థానిక ఎన్నికలు జరిగిన తర్వాత హైకోర్టు ఎన్నికల రద్దు చేసింది.. ఎన్నికల్లో ఖర్చుపెట్టిన అభ్యర్థులు తీవ్రంగా నష్టపోయారు..

Facebook
WhatsApp
Twitter
Telegram