బాంబే హైకోర్టు సంచలన తీర్పు
ముంబైలో ఒక 17ఏళ్ల మైనర్ బాలికపై అత్యాచారానికి పాల్పడ్డ 29 ఏళ్ల యువకుడు
బాధితురాలి ఫిర్యాదు మేరకు అతనిపై పోక్సో కేసు నమోదు చేసిన పోలీసులు
నిందితుడు ఆమెను పెళ్లి చేసుకొని వారికి ఒక మగ బిడ్డ జన్మించగా, కేసు వాపస్ తీసుకునేందుకు అంగీకరించిన బాధితురాలు
ఈ విషయమై హైకోర్టును ఆశ్రయించగా, పెళ్లి చేసుకున్నా పోక్సో కేసు రద్దు అవ్వదని తెలిపిన న్యాయమూర్తి
Post Views: 34









