గోల్డెన్ న్యూస్ / కరకగూడెం : రేపు గురువారం గాంధీ జయంతి సందర్బంగా మండలంలోని చికెన్ మటన్ మరియు మద్యం పై ప్రభుత్వం నిషేధం విధించటం జరిగింది కావున ఇది గమనించి అందరూ కూడా విధిగా రేపు ఒక్కరోజు మీ షాపులు తెరవద్దని వ్యాపారస్తులు సహకరించాలని కరకగూడెం ఎస్ఐ పివిఎన్ రావ్ సూచించారు.
Post Views: 231









