మ్యాచ్ లో ప్రతిభ కనబర్చిన ప్లేయర్స్ కు అంజలి కిడ్నీ కేర్&రిసెర్చ్ సెంటర్ బహుమతులు అందజేత
గోల్డెన్ న్యూస్ / తాడ్వాయి : ములుగు జిల్లా తాడ్వాయి మండలంలోని రంగాపురం ఆశ్రమ పాఠశాల మైదానం నందు దసర పండుగ సందర్భంగా జరుగుతున్న విపిఎల్-5 ఆక్షన్ క్రికెట్ టోర్నమెంట్ రసవత్తరంగా సాగుతున్నాయి.
శుక్రవారం జరిగిన సూపర్-8 మ్యాచ్ లో సన్రైజర్స్ జట్టుపై కొత్తూరు కింగ్స్,కళ్యాణ్ జట్టుపై ఫ్రెండ్స్ టీం ఘన విజయం సాధించి,సెమీ ఫైనల్ కు దూసుకెళ్లారు.సూపర్-8 మ్యాచ్ లో ప్రతిభ కనబరిచిన ప్లేయర్స్ కు అంజలి కిడ్నీ కేర్&రిసెర్చ్ సెంటర్ వారు మ్యాన్ ఆఫ్ ద మ్యాచ్ అవార్డులు టోర్నమెంట్ నిర్వహకులు రంజిత్,ప్రసాద్,రామక్రిష్ణ అందజేశారు.
Post Views: 49









