గోల్డెన్ న్యూస్ /తెలంగాణ : సిద్ధిపేట జిల్లా, జగదేశ్పూర్ మండలం, బస్వాపూర్‌లో అపర్ణ, అబ్బాస్‌ల ప్రేమాయణం పెళ్లి వరకు వెళ్లింది. అయితే, అపర్ణ తండ్రి యాదవరెడ్డి పెళ్లికి ఒప్పుకోకపోవడంతో, యువతి అబ్బాస్‌తో వెళ్లిపోయింది. దీంతో ఆగ్రహించిన యాదవరెడ్డి, అబ్బాస్ తల్లి షహన్ బేగంను హత్య చేశాడు. ఈ ఘటనలో నిందితుడు యాదవను పోలీసులు అరెస్టు చేశారు. షహన్ మృతదేహాన్ని గజ్వేల్ ఆసుపత్రికి తరలించారు.
Post Views: 58









