ఇందిరమ్మ ఇల్లు మంజూరు చేసేందుకు లంచం డిమాండ్ చేసిన పంచాయతీ కార్యదర్శి.
రూ.10,000 లంచం తీసుకుంటుండగా పట్టుకున్న ఏసీబీ అధికారులు
కరీంనగర్ జిల్లా గంగాధర మండలం మధురానగర్ గ్రామంలో లబ్ధిదారుడి ఇందిరమ్మ ఇల్లు ఫైలును ప్రాసెస్ చేసేందుకు రూ.10,000 డిమాండ్ చేసిన పంచాయతీ కార్యదర్శి ఎం.అనిల్
బాధితుడి ఫిర్యాదు మేరకు లంచం తీసుకుంటుండగా, రెడ్ హ్యాండెడ్గా పట్టుకున్న ఏసీబీ అధికారులు
Post Views: 43









