గోల్డెన్ న్యూస్ /కరకగూడెం : ఓ యువకుడు విద్యుత్ షాక్కు గురై మృతి చెందిన సంఘటన కరకగూడెం మండలం కరకగూడెం గ్రామం పెదబాబు లో చోటుచేసుకుంది చోటుచేసుకుంది. గ్రామానికి చెందిన కొమరం మహేష్(26) అనే యువకుడు విద్యుత్ షాక్ తో మృతి. చెందాడు. కుటుంబ సభ్యులు తెలిపిన వివరాలు ప్రకారం మృతుడు పొలం కౌలుకు తీసుకుని వారి సాగు చేస్తున్నాడు ఈ క్రమంలో ఆదివారం పెద్దవాగులులో గల విద్యుత్ మోటార్ వేసేందుకు వెళ్లి విద్యుత్ షాక్కు గురైనట్లు తెలిపారు.
Post Views: 114









