గోల్డెన్ న్యూస్/ తెలంగాణ : హైదరాబాద్ పరిధి బాలానగర్ లో దారుణం చోటు చేసుకుంది. ఇద్దరు పిల్లలను చంపి.. బిల్డింగ్ పైనుంచి దూకి తల్లి ఆత్మహత్య చేసుకుంది. చిన్నారులు కవలపిల్లలైన కార్తికేయ, లాస్యతగా గుర్తించారు. కుటుంబకలహాలతో తల్లి సాయి లక్ష్మీ ఈ దారుణానికి పాలపడినట్లు తెలుస్తోంది. ఈ ఘటనపై మరింత సమాచారం తెలియాల్సి ఉంది.
Post Views: 38









