తెలంగాణలో డీసీసీ అధ్యక్షుల నియామకాల్లో కొత్త నిబంధనలు.

తెలంగాణలో డీసీసీ అధ్యక్షుల నియామకాల్లో కొత్త నిబంధనలు..

 

– డీసీసీ అధ్యక్షులుగా దరఖాస్తులు చేసుకునేవారు ఐదేళ్ల పాటు పార్టీలో ఉండాలని రూల్..

– ఇప్పుడు పని చేసిన డీసీసీ అధ్యక్షులకు రెండోసారి అవకాశం లేదని నిబంధన..

– ప్రజాప్రతినిధుల బంధువులకు కూడా అవకాశాలు లేవని క్లారిటీ..

– ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ, మహిళా నాయకులకు ప్రాధాన్యత..

– ఏఐసీసీ పరిశీలకులతో వ్యక్తిగత సంభాషణలు,సమావేశాలు పెట్టొద్దని షరతు.

Facebook
WhatsApp
Twitter
Telegram