నల్గొండ జిల్లా అగ్నిమాపక అధికారి కార్యాలయంలో ఏసీబీ దాడులు..
8 వేలు లంచం తీసుకుంటు ఏసిబి కి చిక్కిన నల్గొండ స్టేషన్ ఫైర్ అధికారి సత్యనారాయణ రెడ్డి.
క్రాకర్ షాప్ యజమాని వద్ద లంచం తీసుకుంటు ఏసీబీ వలకు చిక్కిన అధికారి.
మీడియా ను లోనికి రాకుండా గేట్లకు తాళం వేసుకున్న సిబ్బంది.
జిల్లా అధికారుల వరకు ప్రమేయమున్నట్టు అనుమానాలు..
కొనసాగుతున్న ఏసీబీ అధికారుల విచారణ..
Post Views: 20









