గొర్రెల మందను ఢీకొన్న గ్రానైట్ లారీ-12 గొర్రెల మృతి  

గోల్డెన్ న్యూస్ /తొర్రూరు : మహబూబాబాద్ జిల్లా తొర్రూర్:::మండలంలోని మాటేడు గ్రామ శివారులో ఘోర ప్రమాదం చోటుచేసుకుంది. గ్రామానికి చెందిన బొల్లం వీరయ్య తన గొర్రెల మందను మేతకు తీసుకెళ్తుండగా, వేగంగా వస్తున్న ఒక గ్రానైట్ లారీ గొర్రెల మందను ఢీకొట్టింది.

ఈ ప్రమాదంలో 12 గొర్రెలు అక్కడికక్కడే మృతి చెందగా, మరో రెండు గొర్రెలు తీవ్రంగా గాయపడ్డాయి.

పూర్తి వివరాలు తెలియవలసి ఉంది

Facebook
WhatsApp
Twitter
Telegram