రోడ్డు ప్రమాదంలో వాంజిరి గ్రామానికి చెందిన ముగ్గురు ద్విచక్ర వాహనదారుల దుర్మరణం
గోల్డెన్ న్యూస్ / తెలంగాణ : కొమురం భీం అసిఫాబాద్ జిల్లా కాగజ్ నగర్ మండలంలోని వంజిరి గ్రామానికి చెందిన డొంగ్రే సిద్ధార్థ్ కుటుంబ సభ్యులు ముగ్గురు ద్విచక్ర వాహనంపై అసిఫాబాద్ వస్తుండగా, మోతుగుడా గ్రామ శివారులో ఆదివారం కారు ఢీకొని అక్కడికక్కడే మృతి చెందారు. ఈ ఘటనకు సంబంధించిన పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

Post Views: 45









