రేప్ చేశాక బాధితురాలి ఫోన్ అమ్మి, బిర్యానీ తిన్నాడు
ఐదు రోజుల క్రితం సత్రాంగచ్చి-చర్లపల్లి ప్రత్యేక రైలులో మహిళపై జరిగిన అత్యాచారం కేసుకు సంబంధించి కీలక విషయాలు వెలుగులోకి వచ్చాయి. రేప్ అనంతరం నిందితుడు రాజారావు గుంటూరు జిల్లా పెదకూరపాడు వద్ద దిగి, చేలలో నడుచుకుంటూ వెళ్లి సత్తెనపల్లి బస్సెక్కాడు.
బాధితురాలి నుంచి లాక్కున్న సెల్ఫోన్ను అక్కడ అమ్మి, ఆ డబ్బుతో బిర్యానీ తిన్నాడు. 8 నెలల క్రితం ఓ కేరళ మహిళనూ రేప్ చేసినట్లు నిందితుడు ఒప్పుకున్నాడు.
Post Views: 53









