సమోసా వ్యాపారిని అరెస్ట్ చేసిన రైల్వే పోలీసులు
మధ్యప్రదేశ్ – జబల్ పూర్ రైల్వే స్టేషన్‌లో సమోసా తీసుకున్నాక ఫోన్ పే పని చేయకపోవడంతో, రైలు వెళ్ళిపోతుందని తిరిగి ఇచ్చేసిన ప్రయాణికుడు
ప్రయాణికుడి కాలర్ పట్టుకొని, డబ్బులు కట్టమని బలవంతం పెట్టిన సమోసా వ్యాపారి
రైలు వెళ్లిపోతుండడంతో ఏమి చేయలేక తన వాచ్ ఇచ్చేసి సమోసా తీసుకొని వెళ్ళిపోయిన ప్రయాణికుడు
వీడియో వైరల్ అవ్వడంతో కేసు నమోదు చేసి సమోసా వ్యాపారిని అరెస్ట్ చేసిన పోలీసులు
Post Views: 43









