గ్రానైట్ లారీ బోల్తా

 గోల్డెన్ న్యూస్/మహబూబాబాద్ : తొర్రూరు పట్టణ కేంద్రంలోని బస్టాండ్ వద్ద గ్రానైట్ లారీ బోల్తా త్రుటిలోతప్పిన భారీ పెను ప్రమాదం. డ్రైవర్ క్లీనర్ తీవ్ర గాయాలు చికిత్స కోసం క్షతగాత్రులను ఖమ్మం ఆసుపత్రికి తరలింపు..

Facebook
WhatsApp
Twitter
Telegram