కర్నూల్ బస్సు ప్రమాదంపై ఎస్పీ విక్రాంత్ కీలక విషయాలు వెల్లడించారు. హైదరాబాద్ నుంచి కర్నూల్ వెళ్తున్న బైక్ వేగంగా బస్సును ఢీకొట్టడం వల్లే ఈ ప్రమాదం జరిగిందని చెప్పారు. ప్రమాదం ఈ స్థాయిలో ఉంటుందని డ్రైవర్లు కూడా అంచనా వేయలేకపోయారన్నారు. ఎమర్జెన్సీ డోర్ నుంచి ప్రయాణికులతో పాటు డ్రైవర్లు బయటపడ్డారని తెలిపారు.
Post Views: 26









