మెదక్ జిల్లా తూప్రాన్ టోల్ గేట్ వద్ద భారీగా పట్టుబడిన గంజాయి
సౌత్ జోన్ టాస్క్‌ఫోర్స్ పోలీసుల ఆధ్వర్యంలో తూప్రాన్ టోల్ ప్లాజా వద్ద తనిఖీలు
బీదర్ నుండి హైదరాబాద్ తరలిస్తుండగా 100 కిలోల గంజాయి పట్టివేత
పోలీసుల నుండి తప్పించే ప్రయత్నంలో ముందు వెళుతున్న వాహనాన్ని ఢీకొట్టి బోల్తాపడిన కారు
పోలీసుల అదుపులో ముగ్గురు వ్యక్తులు, ఇద్దరు మహిళలు….
Post Views: 24









