పురుగుల మందు తాగుతూ సెల్ఫీ వీడియో తీసుకొని యువకుడు మహేష్(21) ఆత్మహత్య ..
తను ప్రేమించిన అమ్మాయికి పెండ్లి సంబంధాలు చూస్తున్నారని, ప్రేమించిన యువతితో పెండ్లి జరగదని మహేష్ తీవ్ర మనస్థాపం..
చెన్నరావుపేట మండలం ధర్మ తండాలో ఘటన ..
ఆస్పత్రిలో చికిత్స పొందుతూ యువకుడు మహేష్ మృతి..
కుటుంబసభ్యుల ఫిర్యాదు మేరకు కేసునమోదు చేసి దర్యాప్తు చేస్తున్న పోలీసులు ..
పురుగుల మందు తాగిన యువకుడి సెల్ఫీ వీడియో సోషల్ మీడియాలో వైరల్..
Post Views: 19









