గోల్డెన్ న్యూస్ / హైదరాబాద్ : మాజీ మంత్రి, సిద్దిపేట MLA హరీశ్రావు తండ్రి తన్నీరు సత్యనారాయణ మరణం పట్ల తెలంగాణ సీఎం రేవంత్రెడ్డి సంతాపం తెలిపారు. వారి ఆత్మకు శాంతి కలగాలని భగవంతుడిని ప్రార్థిస్తూ, హరీశ్రావు కుటుంబానికి ప్రగాఢ సానుభూతి తెలియజేశారు. అదేవిధంగా అసెంబ్లీ స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్ కూడా సంతాపాన్ని వ్యక్తం చేశారు.
Post Views: 27









