కర్ణాటక హైకోర్టు తాజాగా ఓ సంచలన తీర్పు ఇచ్చింది. పరస్పర సమ్మతితో జరిగే లైంగిక క్రియ నేరం కాదని హైకోర్టు వ్యాఖ్యానించింది. డేటింగ్ యాప్లో పరిచయమైన యువకుడు తనను ఓయో రూమ్కు తీసుకెళ్లి అత్యాచారానికి పాల్పడ్డాడని ఒక మహిళ ఇటీవల ఫిర్యాదు చేసింది. ఈ ఫిర్యాదుపై విచారణ జరిపిన న్యాయమూర్తి, ఇద్దరి అంగీకారంతో జరిగిన లైంగిక క్రియ నేరం కాదని స్పష్టం చేస్తూ, నిందితుడిపై దాఖలైన ఎఫ్ఎఆర్ను రద్దు చేయాలని ఆదేశించారు..!
Post Views: 23









