ఏసీబీ కి చిక్కిన యాదగిరిగుట్ట లక్ష్మీ నరసింహ స్వామి ఆలయ ఉద్యోగి రామారావు ఇంట్లో కొనసాగుతున్న ఏసీపీ సోదాలు
ఎల్బినగర్ లోని శివ గంగ కాలనీలోని రామ రావు ఇంట్లో విలువైన ల్యాండ్ డాక్యుమెంట్స్ ,డబ్బులు స్వాధీనం చేసుకున్న ఏసీబీ అధికారులు
రామారావు కుటుంబ సభ్యులను విచారిస్తున్న ఏసీబి అధికారులు
కొనసాగుతున్న సోదలు..
Post Views: 18









