గోల్డెన్ న్యూస్ / కరకగూడె : కరకగూడెం పోలీస్ స్టేషన్ ను మణుగూరు డిఎస్పి రవీందర్ రెడ్డి గురువారం ఆకస్మికంగా తనిఖీ చేశారు. మొదట ఆవరణలోని పరిశీలించారు.పలు రికార్డులను పరిశీలించి విధి నిర్వహణ పట్ల అప్రమత్తంగా ఉండాలని స్టేషన్ ఎస్ఐ పివిఎన్ రావ్ కు సూచనలు చేశారు స్టేషన్ పరిసరాలను నిత్యం పరిశుభ్రంగా ఉంచుకోవాలని అధికారులకు సూచించారు. డీఎస్పీ రవీందర్ రెడ్డి తో పాటు ఏడూళ్ల బయ్యారం సీఐ వెంకటేశ్వర్లు పాల్గొన్నారు.
Post Views: 27









