తెలంగాణ : కాంగ్రెస్ నేత అజారుద్దీన్ శుక్రవారం మంత్రిగా ప్రమాణ స్వీకారం చేయడానికి రెడీ అవుతున్నారు. ఈ క్రమంలో కాంగ్రెస్ పార్టీకి రాష్ట్ర ఎన్నికల కమిషనర్ బిగ్ షాకిచ్చారు. ఈ విషయమై కేంద్ర ఎన్నికల సంఘానికి ఆయన లేఖ రాశారు. దీనిపై ఎలా ముందుకు వెళ్లాలో స్పష్టత ఇవ్వాలని ఈసీని కోరారు. ఈ అంశంపై కేంద్ర ఎన్నికల సంఘం ఎలాంటి నిర్ణయం తీసుకుంటుందోనని ఉత్కంఠ నెలకొంది.
Post Views: 64









