గోల్డెన్ న్యూస్ / రేపల్లె : రేపల్లె రేంజ్ అధికారి వివి.రమణ రావు గురువారం ఏసీబీకి అధికారుల వలకు చిక్కారు. కాంట్రాక్టర్ వీర్లంకయ్య ఇచ్చిన ఫిర్యాదుతో ఈ అరెస్ట్ జరిగింది. రూ.5.90 లక్షల బిల్లుకు 25% లంచం డిమాండ్ చేశారని, అంటే సుమారు రూ.2లక్షలు అడిగారు. డబ్బులు చెల్లిస్తుండగా వలవేసి ఏసీబీ అధికారులు పట్టుకున్నారు. గతంలో రూ.1.40 కోట్ల బిల్లులోనూ లంచం తీసుకున్నారని ఆరోపణలు ఉన్నట్లు అధికారులు తెలిపారు.
Post Views: 20









