రూ.5 వేలు ఇవ్వలేదని తల్లి మీద కోపంతో యువకుడి ఆత్మహత్య

గోల్డెన్ న్యూస్ / సిద్దిపేట : వర్గల్ మండలం మీనాజీపేట గ్రామంలో మద్యానికి బానిసయ్యి, తాగేందుకు రూ.5000 ఇవ్వాలని తల్లితో గొడవకు దిగిన నాగరాజు అనే యువకుడు…

 

డబ్బులు ఇవ్వకపోవడంతో తల్లిపై దాడి చేసి, అనంతరం మనస్తాపంతో ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకున్న నాగరాజు..

Facebook
WhatsApp
Twitter
Telegram