మద్యం మత్తులో భార్య గొంతు కోసిన భర్త

 అడ్డు వచ్చిన ఇద్దరు మహిళలపై  డాడీ

గోల్డెన్ న్యూస్ / భద్రాచలం : పట్టణంలోని సుందరయ్య నగర్య శనివారం దారుణం చోటుచేసుకుంది. మద్యం మత్తులో బ్లేడుతో భార్యకు  గొంతు కోశాడు. అడ్డొచ్చిన ఫాతిమా అనే మహిళపై  కర్రతో దాడి చేశాడు చేశాడు. అనంతరం అదే ఇంట్లో ఉన్న మరో వృద్ధురాలిపై  దాడి చేశాడు. ముగ్గురు మహిఁళర తీవ్రంగా గాయపడ్డారు. వారిని భద్రాచలం ఏరియా ఆసుపత్రికి తరలించినట్లు స్థానికులు తెలిపారు. ఈ ఘటనపై పోలీసులు పూర్తి వివరాలు సేకరిస్తున్నారు..

Facebook
WhatsApp
Twitter
Telegram