ఖమ్మం జిల్లా కొణిజర్ల మండలంలో దారుణం జరిగింది (13) బాలిక పై సామూహిక అత్యాచార ఘటన ఆలస్గర వెలుగులోకి వచ్చింది పోలీసుల కథనం ప్రకారం మండలంలోని ఓ గ్రామానికి చెందిన బాలికపై అదే గ్రామానికి చెందిన చెెంది యువకులు అత్యాచారానికి పాల్పడ్డారు
తల్లిదండ్రులు హైదరాబాద్ వెళ్లగా, శుక్రవారం ఇంట్లో ఎవరూ లేని సమయంలో ఓ బాలుడు మాయమాటలు చెప్పి తీసుకెళ్లాడు.
అక్కడ మరో ఇద్దరితో కలిసి బాలికపై అఘాయిత్యానికి పాల్పడ్డారు.బాలిక తల్లి ఫిర్యాదు మేరకు పోలీసులు నిందితులపై పోక్సో చట్టం కింద కేసు నమోదు చేశారు.నిందితులు పరారీలో ఉన్నారు..
Post Views: 19









