బీజేపీ పార్టీకి ఎంఐఎం బీ-టీం!
ఎంఐఎం పార్టీ మీద సంచలన ఆరోపణలు చేసిన మాజీ మంత్రి షబ్బీర్ అలీ
బీహార్ ఎన్నికల్లో బీజేపీ పార్టీకి ఎంఐఎం బీ-టీం లాగా పనిచేస్తుంది అంటూ ఆరోపించిన షబ్బీర్ అలీ
బీహార్ ఎన్నికల్లో ముస్లింలు ఎక్కువగా ఉండే ప్రాంతాల్లో పోటీ చేసి సెక్యులర్ ఓట్లు చీల్చి బీజేపీకి సహాయం చేస్తుంది. ఈసారి ఎంఐఎం పార్టీకి కనీసం డిపాజిట్లు కూడా రావు అని విరుచుకుపడ్డ షబ్బీర్ అలీ
Post Views: 10









