రేపటి నుంచి కాలేజీల నిరవధిక బంద్‌

ఫీజు రీయింబర్స్మెంట్ బకాయిల విడుదల కోసం ప్రైవేట్ కాలేజీల యాజమాన్యాలు పోరుబాట పట్టనున్నాయి. ఇప్పటికే సర్కారుపై జంగ్సైరన్ మొగించాయి.రేపటి నుంచి కాలేజీల నిరవధిక బంద్‌

కాంగ్రెస్‌ ప్రభుత్వంపై పోరుకు సిద్ధమైన ప్రైవేటు కళాశాలల యాజమాన్యాలు

ఫీజు రీయింబర్స్‌మెంట్‌ బకాయిల విడుదల కోసం ప్రైవేట్‌ కాలేజీల యాజమాన్యాల పోరుబాట

దశలవారీగా ఉద్యమాలకు ఫతి పిలుపు

ఈ నెల 6న 2 లక్షల మంది అధ్యాపకులతో సభ

10న విద్యార్థులతో చలో హైదరాబాద్‌

సర్కారు స్పందించకుంటే మంత్రులు, ఎంపీ, ఎమ్మెల్యేల ఇళ్లను ముట్టడిస్తామని హెచ్చరికలు

Facebook
WhatsApp
Twitter
Telegram