మహబూబాబాద్ జిల్లా జనరల్ ఆస్పత్రిలో బతికున్న వ్యక్తిని అక్టోబర్ 29 న మార్చురీకి తరలించిన సంగతి తెలిసిందే. ఈ ఘటనలో ఐదు రోజులుగా ఆస్పత్రిలో చికిత్స పొందుతోన్న రాజు అనే వ్యక్తి ఆదివారం రాత్రి( నవంబర్ 3న) మృతి చెందాడు. చిన్న గూడూరు మండలం జయ్యారం గ్రామానికి చెందిన రాజ మృతదేహాన్ని మార్చురీలోనే భద్రపరిచారు వైద్య సిబ్బంది. రాజు మృతదేహాన్ని డీఎస్ఎఫ్ టీ జాతీయ కన్వీనర్ డాక్టర్ వివేక్ పరిశీలించారు.వైద్య సిబ్బంది నిర్లక్ష్యం వల్లే రాజు చనిపోయడని తీవ్ర విమర్శలు ఇద్దరు ఔట్ సోర్సింగ్ ఉద్యోగులపై వేటు వేసిన అధికారులు
Post Views: 21









