గోల్డెన్ న్యూస్ / మణుగూరు : భద్రాద్రి కొత్తగూడెం జిల్లా మణుగూరు ఏరియా పీకే ఓసి టు ప్రాజెక్ట్ ఆఫీసర్ గా మిక్కినేని శ్రీ రమేష్ నియమితులయ్యారు.
ఇప్పటివరకు ప్రాజెక్ట్ ఆఫీసర్ గా విధులు నిర్వహించిన వీరభద్ర రావు బదిలీ కాగా, ఆయన స్థానంలో నూతనంగా ఓసి టు ప్రాజెక్ట్ ఆఫీసర్ గా మిక్కినేని శ్రీ రమేష్ సోమవారం బాధ్యతలు స్వీకరించినన్నారు. ఏరియా అధికారులు, ఉద్యోగులు ఆయనకు ఫోన్ లో శుభాకాంక్షలు తెలిపారు.
Post Views: 26









