బస్సు డ్రైవర్ నిర్లక్ష్యం వల్లే ప్రమాదం.. టిప్పర్ యజమాని కీలక వ్యాఖ్యలు

బస్సు డ్రైవర్ నిర్లక్ష్యం వల్లే ప్రమాదం.. టిప్పర్ యజమాని కీలక వ్యాఖ్యలు

తెలంగాణ : రంగారెడ్డి జిల్లా చేవెళ్ల(M) మీర్జాగూడ వద్ద జరిగిన బస్సు ప్రమాదానికి సంబంధించి టిప్పర్ యజమాని లక్ష్మణ్ నాయక్ సంచలన వ్యాఖ్యలు చేశారు. బస్సు డ్రైవర్ నిర్లక్ష్యమే ఈ ప్రమాదనికి కారణమని ఆరోపించారు. బస్సు డ్రైవర్ వేగంగా వస్తూ గుంతను తప్పించబోయి మాపైకి దూసుకొచ్చాడని.. క్షణాల్లోనే బస్సు మా టిప్పరును ఢీకొట్టిందని వెల్లడించాడు. తమ డ్రైవర్ మద్యం తాగి వాహనం నడిపాడని, గుంతను తప్పించబోయి బస్సును ఢీకొట్టాడని వస్తున్న వార్తల్లో నిజం లేదని తెలిపారు.

Facebook
WhatsApp
Twitter
Telegram