లంచం తీసుకుంటూ ఏసీబీ కి చిక్కిన ఏఈఓ

గోల్డెన్ న్యూస్. /మహబూబాబాద్ : ఏసీబీ ట్రాప్ లో నీలికుర్తి ఏఈఓ గాడిపల్లి సందీప్.మహబూబాబాద్ మరిపెడ మండల కేంద్రంలో అగ్రికల్చర్ ఆఫీసర్ గాడి పెళ్లి సందీప్ 10వేలు లంచం తీసుకుంటుండగా రెడ్ హ్యాండెడ్ గా పట్టుకున్న ఏసీబీ అధికారులు

రైతు దగ్గర నుంచి 10వేల రూపాయలు లంచం తీసుకుంటూ అడ్డంగా దొరికిన వ్యవసాయ విస్తరణ అధికారి.

రైతు బీమా పథకాన్ని వర్తింప చేయడం కోసం లంచం డిమాండ్.

Facebook
WhatsApp
Twitter
Telegram