గోల్డ్ న్యూస్ /హన్మకొండ : కాకతీయ యూనివర్సిటీలో సమస్యలను పరిష్కరించాలని విద్యార్థులు ధర్నా చేపట్టారు.కాకతీయ యూనివర్సిటీ పరిపాలన భవనాన్ని ముట్టడించిన విద్యార్థులు.యూనివర్సిటీ వీసీ బయటికి రావాలని డిమాండ్ చేస్తున్న విద్యార్థులు.కాకతీయ యూనివర్సిటీ విద్యార్థులను చుట్టుముట్టిన పోలీసులు. పోలీసులకు విద్యార్థులకు మధ్య వాగ్వాదం.
Post Views: 15









