తెలంగాణలో తెరపైకి మరో డిప్యూటీ సీఎం!
గోల్డ్ న్యూస్ /వెబ్ డెస్క్ : తెలంగాణలో బీసీ వర్గాన్ని ఓటు బ్యాంకుగా మార్చే దిశగా కాంగ్రెస్ అధిష్ఠానం వ్యూహం రచిస్తోంది. బీసీ నేతకు డిప్యూటీ సీఎం హోదా ఇవ్వాలని ఆలోచనలో ఉంది. అయితే ఈ రేసులో టీపీసీసీ చీఫ్ మహేశ్ కుమార్ గౌడ్ పేరే ఎక్కువగా వినిపిస్తోంది. ఆయనకు ఆ హోదా ఇస్తే, టీపీసీసీకి కొత్త అధ్యక్షుడిని నియమించే అవకాశం ఉంది. స్థానిక ఎన్నికల తర్వాత మంత్రివర్గ పునర్వ్యవస్థీకరణ జరిగే అవకాశం ఉందని.. అప్పుడు బీసీలకు మరింత ప్రాధాన్యం ఇవ్వాలని కాంగ్రెస్ భావిస్తున్నట్టు సమాచారం.
Post Views: 33








