హైదరాబాద్ నగరంలో మరో మహిళ దారుణ హత్య గురయ్యారు.దుండిగల్ పోలీస్ స్టేషన్ పరిధిలోని గ్రీన్ హిల్స్ కాలనీలో స్వాతి(21) అనే మహిళను కత్తితో గొంతు కోసి దారుణంగా హతమార్చిన దుండగులు. స్థానికుల సమాచారం మేరకు ఘటనా స్థలానికి చేరుకుని కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్న పోలీసులు
Post Views: 21








