భద్రాద్రి డి.ఏం.&హెచ్.ఓ గా డాక్టర్ రాథోడ్ తుకారం

గోల్డెన్ న్యూస్ / కొత్తగూడెం : భద్రాద్రి కొత్తగూడెం జిల్లా జిల్లా వైద్యాధికారి (డి.ఏం.&హెచ్.ఓ) గా డాక్టర్ రాథోడ్ తుకారాం  సోమవారం బాధ్యతలు స్వీకరించారు. అనంతరం జిల్లా కలెక్టర్ జితేష్ వి పాటిల్ ను మర్యాద పూర్వకంగా కలిసిన నూతన డి.ఏం&.హెచ్.ఓ

Facebook
WhatsApp
Twitter
Telegram