గోల్డెన్ న్యూస్ /కరీంనగర్ : కేంద్ర సహాయ మంత్రి, బీజేపీ ఎంపీ బండి సంజయ్ తన నియోజకవర్గంలోని పదో తరగతి విద్యార్థులకు ఒక శుభవార్తను అందించారు. కరీంనగర్ పార్లమెంట్ పరిధిలోని ప్రభుత్వ పాఠశాలల్లో చదువుకుంటున్న పదో తరగతి విద్యార్థుల పరీక్ష ఫీజును తాను చెల్లిస్తానని ఆయన ప్రకటించారు. ఈ మేరకు ఆయన మోడీ గిఫ్ట్ పేరిట 4847 మంది పదో తరగతి విద్యార్థులకి పరీక్షా ఫీజు చెల్లించిన బండి సంజయ్
4847 మంది విద్యార్థుల రూ.5,45,375 తన సాలరీ నుంచి చెల్లింపు..
Post Views: 36








