పోలీస్ అఫీషియల్ వెబ్సైట్ గోడపత్రికను ఆవిష్కరించిన ఏలూరు జిల్లా ఎస్పీ శ్రీ కె ప్రతాప్ శివ కిషోర్ ఐపీఎస్

 

వెబ్సైట్ నందు మహిళల యొక్క రక్షణ కొరకు సమాచారం ఈ వెబ్సైట్ పూర్తి సమాచారం లబ్యత కొరకు ఏర్పాటు చేయబడినట్లు

సోషల్ మీడియా ద్వారా జరుగుతున్న సైబర్ మోసాలు వాటి యొక్క వివరాలు గురించి తదుపరి వాటి నివారణ కొరకు ఏలూరు పోలీస్ డిపార్ట్మెంట్ వారు నిర్వహిస్తున్న అవగాహన కు సంబంధించి వివరాలను ఈ వెబ్సైట్ ద్వారా అందించడం జరుగుతుందని

పోలీసు వారి పౌరు సంబంధాల గురించి ఈ వెబ్ సైట్ నందు ఏలూరు జిల్లా కి సంబంధించిన సోషల్ మీడియా సైట్లు వివరాలు అందుబాటు లో ఉంటాయి అని

ఏలూరు జిల్లా పోలీసు వారు నిర్వహించిన మంచి పనులు అన్ని పొందుపర్చినట్లు

సోషల్ మీడియా ద్వారా జరుగుతున్నటువంటి నేరాలను గురించి ప్రజలకు అవగాహన కొరకు యూట్యూబ్ ద్వారా మరియు సోషల్ మీడియా ద్వారా చేసే ప్రచారాలను తెలియజేయుట కొరకు

ప్రజలకు అవసరమైన జిల్లా పోలీసు యొక్క సమగ్ర సమాచారం పోలీస్ స్టేషన్ లో యొక్క సమాచారం,పోలీస్ ఆఫీసర్ యొక్క సమాచారం మొబైల్ నెంబరు లు అన్నీ కూడా ఇందులో పొందుపరచడం జరిగింది.

ఈ వెబ్సైట్ నందు జిల్లా పోలీస్ సిబ్బంది కి అవసరమైన సమాచారాన్ని అందుకోవచ్చునని

ఈ కార్యక్రమంలో అదనపు ఎస్పీ అడ్మిన్ శ్రీ ఎన్ సూర్య చంద్ర రావు గారు నూజివీడు డిఎస్పీ శ్రీ ప్రసాద్ గారు ఎన్. ఐ సి ఇన్చార్జి స్వామి గారు ఏలూరు జిల్లా ఐ.టి ఇన్చార్జి ఆర్.ఎస్. ఐ నరేంద్ర గారు పోలీస్ కానిస్టేబుల్ లు శివ శ్రీరామ్ గారు పోలీస్ సిబ్బంది పాల్గొన్నారు

Facebook
WhatsApp
Twitter
Telegram