- ఏపీలో ఈ నెల 22వ తేదీ నుండి 25వ తేది వరకు ఆధార్ క్యాంపులు నిర్వహించనున్నారు. గ్రామ, వార్డు సచివాలయాల పరిధిలో ఈ ఆధార్ క్యాంపులు ఏర్పాటు చేయనున్నారు. కొత్త ఆధార్ కార్డులు, ఆధార్ తీసుకుని పదేళ్లు దాటిన వారికి బయోమెట్రిక్ అప్డేట్, అడ్రస్ మార్పులు, వయస్సు, పేరు మార్పు, ఫోన్ నెంబర్, అప్డేట్, ఐదేళ్లలోపు చిన్నారులకు బాల ఆధార్ కార్డులు జారీ వంటి సేవలను ఈ మొబైల్ క్యాంపులలో అందిస్తున్నారు.పట్టణానికి వెళ్లే పని లేకుండా గ్రామీణ ప్రాంత ప్రజలకు ఈ ఆధార్ సేవ క్యాంపులు ఎంతో ఉపయోగకరంగా ఉంటుంది.
Post Views: 31